top of page
  • Youtube
  • Facebook
  • Instagram

IN HIS WILL

Youth Camp 2023

YESCA TEAM'S 28th

2023 జనవరి 12-14

12 ఉదయం నుండి 14 మధ్యాహ్నం వరకు

స్థలం

- అంశం -

తన్నుతాను సిద్ధ పరచుకొని

రిసోర్స్ పర్సన్స్

యౌవనస్టులైన మీ స్నేహితులను బంధువులను క్యాంప్నకు ఆహ్వానించండి

ప్రార్ధన పూర్వకముగా పాల్గొనండి

మధురమై న పాటలు

విలువైన సందేశాలు

కెరీర్ గైడెన్స్

బైబిల్ గేమ్స్

క్విజ్ - ప్రకటన గ్రంథము

(క్విజ్ లో పాల్గొనువారు జనవరి 5వ తేదిలోపున ఒక్కో   సంఘము నుండి నలుగురు తమ పేర్లు క్యాంప్

కోఆర్డినేటర్ వద్ద ఫోన్ ద్వారా నమోదు చేయించుకొనవలెను)

రిజిస్ట్రేషన్ ఫీజ్

ఒక్కరికి 250/-

ఫెయిత్ బాక్స్ ఉన్న వారికి 50/-

చిన్నపిల్ల లకు 100/-

(5 సంవత్సరముల నుండి 13 వరకు)

కేవలం 15 సంవత్సరముల నుండి 40 సంవత్సరముల వయస్సు గల వారికి మాత్రమే క్యాంప్లో ప్రవేశం.

రిజిస్టర్ చేసుకున్న వారికి నోట్ బుక్ , పెన్ను ,
గుర్తింపు కార్డు ఇవ్వబడును.

గమనిక

నిర్ణయించిన ప్రవేశ రుసుము చేల్లించిన వారికే క్యాంప్ లో పాలుపొందుటకు అనుమతి ఇవ్వబడును. యౌవన తలిదంద్రులతో బాటుగా తప్పనిసరిగా ఉండవలసిన పిల్లలకు మాత్ర మే ప్ర వేశం. యువతీ యువకులకు వేరువేరుగా సాధారణ
వసతి మాత్ర మే ఉండును. చలి కాలం గనుక మీకవసరమై న వాటిని మీ వెంట తెచ్చుకోవలెను .

క్యాంప్ స్థలానికి చేరుటకు కర్నూల్ బస్టాండ్

నుండి యూత్ క్యాంప్ తరుపున 12 న వాహనాలు

అందుబాటులో ఉంటాయి. అవసరమైన వారు క్రింది

నెంబర్లో సహోదరున్ని సంప్రదించ వచ్తును.

బ్రదర్ . సంతోష్ (9494555110).

నేరుగా మీరే రాదలచుకుంటే బస్టాండ్ 
నుండే పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, గూడూరు, బెలగల్ అర్దినరీ (పల్లెవెలుగు) బస్ ఎక్కి క్యాంప్ స్థ లానికి రావచ్చును. లేదా బళ్లారి చౌరస్తా నుండి పెద్దపాడు ఆటోల్లో రావచ్చును.

క్యాంప్ నిమిత్తం స్వేచ్చార్సణలు స్వీకరించబడును.

క్యాంప్ నియమాలను సూచనలను ఖచ్చితముగా

పాటించవలెను

ఆన్లైన్ రెజిస్ట్రేషన్స్ 

ఆన్లైన్ లో రెజిస్ట్రేషన్స్ 28 డిసెంబర్ 2023 ఉదయం నుంచి ప్రారంభం తప్పక రిజిస్టేషన్ చేసుకొని మీ  ఆశను తెలుపండి 

పార్థించండి & పాల్గొనండి 
PRAY & PARTICIPATE

bottom of page